శ్రీసత్యసాయి:
కొత్తచెరువు (మం) నాగిరెడ్డిపల్లిలో దారుణం.
ఐదేళ్ల చిన్నారిపై 17 ఏళ్ల బాలుడు అత్యాచారం.
చాకెట్లు ఇస్తానని ఇంట్లోకి తీసుకెళ్లి చిన్నారిపై అత్యాచారం.
బాలిక పేరెంట్స్ ఫిర్యాదుతో బాలుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.
చికిత్స నిమిత్తం చిన్నారిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలింపు.
Post Views: 77









