ఏపీ ఉర్దూ అకాడమీ ఏర్పాటు చేసి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సురేరే ఉర్దూ మహోత్సవం, ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ ఆధర్వంలో భారతదేశ స్వతంత్రం కోసం అసువులు బాసిన అమరవీరులు, బిస్మిల్లా అష్ఫకుల్లా ఖాన్, బిస్మిల్లా రాంప్రసాద్ వర్ధంతి సందర్భంగా అమరవీరులకు ఘన నివాళి అర్పించి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భర్త, తెలుగుదేశం పార్టీ నాయకులు కె ఎస్ బహావుద్దీన్, రాష్ట్ర స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ యెన్ పర్వీన్ భాను, బిజెపి రాష్ట్ర దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి తలుపుల గంగాధర్, కదిరి ఉర్దూ అకాడమీ మరియు లైబ్రరీ నిర్వాహకులు హాఫిజ్, షామీర్ భాష, అశ్వక్ బాషా, సంజీదా సిద్ధికి, అల్లాబకాష్, మున్సిపల్ కౌన్సిలర్లు సి ఏ ఇస్మాయిల్, బండారు మురళి, మహబూబ్ బాషా, తెలుగుదేశం పార్టీ నాయకులు హైదర్, షానవాజ్, బాబా బై, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు..









