అనంతపురం : బొమ్మనహల్‌ మండలం నేమకల్లులో దారుణం..!

అనంతపురం : బొమ్మనహల్‌ మండలం నేమకల్లులో దారుణం..!

ఇద్దరు కూతుర్లను చంపేసినట్లు ఒప్పుకున్న తండ్రి కొల్లప్ప.

రెండు రోజుల క్రితం కర్ణాటకలో దేవస్థానానికి వెళ్తున్నామని ఇద్దరు కూతుర్లను తీసుకువెళ్లిన తండ్రి కల్లప్ప.

అక్కడ ఇద్దరు కూతుర్లను తుంగభద్ర లోలెవల్‌ కాలువలోకి తోసేసినట్లు ఒప్పుకున్న తండ్రి.

కూతుర్లు అనసూయ (11), చంద్రమ్మ (9) లను కాలువలోకి తోసివేసి, స్వగ్రామానికి వచ్చిన తండ్రి కొల్లప్ప.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు