యాడికిలోని స్టార్ స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ లో మంగళవారం సపోస్ క్రిష్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్రిష్మస్ కేక్ కట్ చేశారు. క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా పాఠశాల మేనేజ్ మెంట్ నాగేంద్ర, రంగా, ఇలాహి మాట్లాడుతూ ఏసు క్రీస్తు ను స్మరిస్తూ క్రిష్మస్ వేడుకను జరుపుకుంటారని తెలిపారు. ఆయన సందేశం అయిన ప్రేమ, శాంతితో మానవులంతా ఒక్కటిగా వుండాలని తెలిపారన్నారు.విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రూప, అరుణ,పరమేష్, శశినేత్ర తదితరులు పాల్గొన్నారు.
Post Views: 66









