….బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న …ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సును లారీ ఢీ కొట్టడంతో మంటలు చెలరేగి,లారీ, బస్సు పూర్తిగా దగ్ధమయ్యాయి
…..ఈ ప్రమాదంలో 17 మంది సజీవదహనమయ్యారు.😭*
…సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారు.
..ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు.
… ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది
…ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో.. ఏం జరిగిందో తెలుసుకునే లోపే మంటలు బస్సును పూర్తిగా కమ్మేశాయి.
… బస్సు నుంచి బయటపడే వీలు లేకపోవడంతో 17 మంది సజీవదహనం అయ్యారు.
..అర్థరాత్రి 2 గంటల సమయంలో ప్రమాదం,మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం😭
Post Views: 51









