అంబేద్కర్ సర్కిల్ బెడ్డింగ్ సెంటర్‌లో వ్యక్తి దారుణ హత్య!

హిందూపురం పట్టణంలోనీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంబేద్కర్ సర్కిల్లో గల కామన్ బెడ్డింగ్ సెంటర్ లో వ్యక్తి హత్య.

* విచారణ చేపడుతున్న పోలీసులు
* సంఘటన స్థలాన్ని పరిశీలించిన వన్ టౌన్ సిఐ
* పోలీసుల అదుపులో నిందితుడు.
. సెల్ఫోన్ విషయమై ఘర్షణ పడినట్టు సమాచారం
* పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు