కదిరి ఏపీడబ్ల్యూఆర్ బాయ్స్ గురుకులం పాఠశాలను పరిశీలించిన డిప్యూటీ సెక్రటరీ మధుసూదన్ రావు పురుగులు ఉన్న అన్నము పెడుతున్నారని, నిన్నటి దినం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ విషయం ప్రచారమాధ్యమాలలో రావడంతో *స్టేట్ డిప్యూటీ సెక్రటరీ మధుసూదన్ రావు విద్యార్థులతోనూ, పాఠశాల యొక్క ప్రిన్సిపల్ తో వివరాలు తెలుసుకొని, ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించి నిజ నిజాలను నిగ్గు తెలుస్తామని తెలియజేశారు
Post Views: 25









