వైయస్సార్ సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు తాడిపత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని, తెలుగుదేశం పార్టీని చెడుగా సోషల్ మీడియాలో ప్రచారం చేయమని బలవంతంగా చెప్పడంతో మొన్న ఆ వీడియో చేయడం జరిగింది… నా తప్పు తెలుసుకొని ఈ వీడియో చేస్తున్నాను నన్ను తెలుగుదేశం పార్టీ నాయకులు ,కార్యకర్తలు క్షమించండి అందరికి ధన్యవాదాలు..
Post Views: 30









