అనంతపురం…
అనంతపురంలో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అనుచరుల ఓవరాక్షన్
ఇవాళ జడ్పీ సర్వసభ్య సమావేశానికి వచ్చిన ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి
జడ్పీ సమావేశ మందిరం వద్ద ఉన్న రాంగోపాల్ రెడ్డి అనుచరులను బయటకు వెళ్లాలని సూచించిన సీఐ శ్రీకాంత్
సిఐ పై దూషణలకు దిగిన ఎమ్మెల్సీ అనుచరులు
సీఐ అయితే ఏంటి బొచ్చు పీకుతావా అంటూ మైసూరా రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
కడప పార్లమెంట్ కార్యదర్శిగా ఉన్న బొజ్జ మైసూరా రెడ్డి
సీఐ కి మైసూరా రెడ్డికి మధ్య తీవ్రవాగ్వాదం
ఇంత జరిగిన తర్వాత కూడా మైసూరా రెడ్డిని సమావేశం మందిరంలోకి తీసుకెళ్లిన ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి
Post Views: 32









