శ్రీ సత్య సాయి జిల్లా కదిరి రూరల్ మండలం శ్రీ శ్రీ ఎర్రదొడ్డి గంగమ్మ అమ్మవారి దేవస్థానం నందు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. పోటీలో పాల్గొన్న వారికి మొదటి బహుమతి 3000 రూపాయలు, రెండో బహుమతి 2000 రూపాయలు, 1000 బహుమతి అందజేయడం జరుగుతుందని ఈవో తెలియజేశారు.
Post Views: 8








