అనంతపురం
జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయం వద్ద టమోటా మండీ నిర్వాహాకుల ఆందోళన
మూడు రోజుల క్రితం రాజేంద్ర అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఇప్పటి వరకు సమాచారం చెప్పకపోవడంతో భార్య, బిడ్డలతో కలిసి ఆందోళన
అసలెందుకు తీసుకెళ్లారో అర్థం కావడం లేదన్న రాజేంద్ర భార్య
పిల్లలు తండ్రిని అడుగుతున్నారని కన్నీరు పెట్టుకున్న రాజేంంద భార్య
డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి అడగాలని సూచించిన ఎస్పీ కార్యాలయ సిబ్బంది
Post Views: 29









