అజిత్ పవార్ దుర్మరణం….

అజిత్ పవార్ దుర్మరణం.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్ .బారామతి లో ల్యాండ్ అవుతుండగా ప్రమాదం. విమానం మొత్తం కాలిపోయింది . విమానం నామరూపాలు లేకుండా పోయింది. అజిత్ పవార్ దుర్మరణం . ఇందులో మరి కొందరు ఉన్నట్లు సమాచారం. ఇది చార్టెడ్ ఫ్లయిట్.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు