సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలకు జయప్రదం చేయండి కదిరి డివిజన్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు బి రాంప్రసాద్ నాయక్
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 13. 14.15. వ తేదీలో గుత్తి మండలంలోని సేవా గడ్ నిరూహించే సేవాలాల్ మహారాజ్ ఉత్సవాలకు రాష్ట్రంలో ఉన్న బంజారా లు భక్తులు సంఘం ల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయంతి ఉత్సవాలకు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని గిరిజన సాంస్కృతి సాంప్రదాయాలను ఆత్మగౌరాన్ని కాపాడుకొని అందులో భాగంగా సేవాలాల్ మహారాజ్ అడుగుజాడల్లో కృషి చేయాలని 287 వ జయంతి ఘనంగా జరుపుకోవాలని ఆరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సెలవుదినంగా ప్రకటించాలని కదిరి ప్రాంతంలో బంజారా ఆరాధ్య దేవుడు శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయాలని కాబట్టి ఉత్సవాలకు విజయవంతం చేయాలని కోరడం జరిగినది
Post Views: 39









