కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా ‘నిత్య హోమం’

శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానము కసాపురం.

22.02.2026 నిత్య హోమము కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ , వేద పండితులు , అర్చకులు , భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు