రాష్ట్రస్థాయిలో కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయానికి అరుదైన గుర్తింపు: ప్రథమ స్థానంలో నిలిచిన దేవస్థానం

 

శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం – కసాపురం గ్రా , గుంతకల్లు మం ” అనంతపురం జిల్లా.

శ్రీ నెట్టి కంటి ఆంజనేయ స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయములను స్వయముగా కార్యనిర్వాహాణాధికారి శ్రీ యం. విజయరాజు గారు ప్రతి విభాగం నిరంతరము పర్యవేక్షణ చేయడం వలన రాష్ట్రములోని ప్రధాన దేవాలయము అన్నింటిలోను ప్రథమ స్థానమును కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానమును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం జరిగినది..

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు