శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థాన హుండీ లెక్కింపు: 29 రోజుల్లో రూ. 25.56 లక్షల ఆదాయం!

శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం – కసాపురం గ్రా , గుంతకల్లు మం ” అనంతపురం జిల్లా.

ఈరోజు తేదీ 27.2.2026 శుక్రవారము హుండీలు లెక్కింపు చేయగా, 29 రోజులకు గాను ఆలయ హుండీల ద్వారా రూ. 25,56,798/- లు మరియు 18 గ్రాముల 240 మిల్లి గ్రాముల బంగారం, వెండి 000-910-000, USA one డాలర్స్ 3 No’s మరియు అన్నదానం హుండీ ద్వారా 92,260/- లు భక్తులు సమర్పించియున్నారు..
ఇట్టి హుండీ లెక్కింపు కార్యక్రమంలో, ఆలయ కార్యనిర్వాహణధికారి/ ఉప కమీషనరు మేడేపల్లి విజయరాజు, అనువంశిక ధర్మకర్త శ్రీమతి కే. సుగుణమ్మ గారు , గుంతకల్లు సమూహ దేవాలయాల కార్యనిర్వహణాధికారి శ్రీ మఠం మల్లికార్జున గారు , అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఓ. వెంకటేశ్వరుడు, సూపరింటెండెంట్ లు వెంకటేశులు గారు, రామ్మోహన్ రావు గారు , ఇతర ఆలయ సిబ్బంది , ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, మండి బజార్ బ్రాంచ్ వారు, పోలీసులు, గ్రామ ప్రజలు , శ్రీ వీరభద్ర సేవా సమితి బళ్లారి వారు , శ్రీ హనుమాన్ సేవాసమితి గుంతకల్ వారు ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

శ్రీ స్వామివారి సేవలో

మేడేపల్లి విజయరాజు M. A.
డిప్యూటీ కమీషనర్ &
కార్యనిర్వాహణధికారి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు