ఆంద్రప్రదేశ్
డాక్టర్ బీఆర్ అండ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్‌కు పెను ప్రమాదం తప్పింది.
సంక్రాంతి సందర్భంగా ఆత్రేయపురం మండలం పులిదిండి వద్ద పడవ పోటీలకు ట్రయల్ రన్ నిర్వహించారు.
ట్రయల్ రన్లో కలెక్టర్ మహేశ్ కుమార్ కాయ్ కింగ్ పడవ నడిపారు.
ఈ క్రమంలో పడవ బోల్తా పడటంతో కలెక్టర్ నీటిలో మునిగారు.
లైఫ్ జాకెట్ వేసుకోవడంతో ప్రమాదం తప్పింది.
గజ ఈతగాళ్లు కలెక్టర్‌ను ఒడ్డుకు తీసుకొచ్చారు
Post Views: 18









