కదిరి మున్సిపాలిటీ, కుటాగుల్ల 36వ వార్డు నందు గౌరవ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ఆదేశాల మేరకు తారక రామ్ నగర్ కాలనీలో బోరు వేయించడం జరిగినది. బోరు నుంచి నీరు ఉబికి రావడంతో స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఇన్చార్జ్ హరిప్రసాద్ మాట్లాడుతూ శాసనసభ్యులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హరిప్రసాద్, గంగన్న, ప్రకాష్, నాగభూషణ, వేమ నారాయణ, జయరాం, సుధీర్, గుంతటి రమేష్ స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Post Views: 10








