ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎల్పీజీ గ్యాస్ ప్రమాదాలు మరియు
విద్యుత్ ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.
ఎల్పీజీ గ్యాస్ లీకేజీ జరిగితే తీసుకోవలసిన జాగ్రత్తలు,
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఏర్పడే అగ్ని ప్రమాదాలను నివారించే మార్గాలు,
అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో గుంతకల్ అగ్నిమాపక శాఖ సిబ్బంది వివరించారు.
Post Views: 18









