పంజాబ్‌లో ఘోరం: లా కాలేజీలో తోటి విద్యార్థినిని కాల్చి చంపి, ఆపై యువకుడు ఆత్మహత్య!

పంజాబ్:

గ‌న్‌తో తోటి విద్యార్థినిని చంపి తాను కాల్చుకున్న యువకుడు

పంజాబ్‌లోని తార్న్ తారన్‌ లా కాలేజీలో ఘ‌ట‌న‌

మృతిచెందిన‌ యువతిని సందీప్ కౌర్‌, యువకుడు ప్రిన్స్ రాజ్‌గా గుర్తింపు…

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు