శ్రీ పత్తికొండ ఈరన్న స్వామి దేవస్థానం నందు 177వ సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించిన దాతలు (పత్తికొండ పట్టణాని)కి చెందిన ఉల్లిగడ్డల నరసింహులు కుమారుడు వినోదు మరియు వారి కుటుంబ సభ్యులు( 2) మరియు( ఎమ్మిగనూరు పట్టణాని)కి చెందిన సత్య సాయిరాం శ్రీమతి అనూహ్య మరియు వీరి కుటుంబ సభ్యులు వీరికి దేవస్థానం ట్రస్ట్ మరియు కమిటీ సభ్యులచే సన్మానించడం జరిగింది
Post Views: 15








