ఏపీ లో మద్యం విక్రయాల్లో డిజిటల్ చెల్లింపుల శాతం పెంచాలని ఎక్సైజ్ శాఖ ప్రత్యేకపాలసి తీసుకువచ్చింది. ప్రస్తుతం 30 శాతం ఉన్న డిజిటల్ చెల్లింపులను 60 శాతానికి పెంచాలని ఎక్సైజ్ శాఖ లక్ష్యంగా నిర్ణయించుకొని సంబంధిత ఫైలు మంత్రివర్గ ఆమోదం కొరకు ప్రభుత్వం ముందు ఉంచింది. ఇలా డిజిటల్ చెల్లింపుల ద్వారా మద్యం విక్రయాలను పెంచడమే కాక కొత్తగా ట్రాక్ అండ్ ప్రెస్ విధానాన్ని మళ్లీ తెరమీదకు తీసుకొస్తాంది. ఈ విధానం తెరమీదకు తీసుకురావడం ద్వారా మద్యం విక్రయాల్లో పారదర్శకత పెరుగుతుందని ఎక్సైజ్ శాఖ అభిప్రాయం.
Post Views: 6








