పరిశుభ్రమైన యాడికి కోసం ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పిలుపు: ‘స్వచ్ఛ ఆంధ్ర’లో భాగంగా ప్రత్యక్షంగా పాల్గొన్న ఎమ్మెల్యే